కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అంటే భూమా కుటుంబ అడ్డా అని కొన్నాళ్ల క్రితం వరకు పేరుండేది. రాజకీయమంతా ఆ కుటుంబం చుట్టూనే తిరిగేది.కానీ నాగిరెడ్డి దంపతుల మృతి తర్వాత పరిస్థితి మారిపోయింది.ఆ కుటుంబమే వివాదాలకు కేంద్రంగా మారింది.రాజకీయ ఆధిపత్యం విషయంలో తలెత్తిన విభేదాలు, అఖిలప్రియ దుందుడుకు చర్యలు ఆ కుటుంబాన్ని తరచూ వివాదాలు, కేసుల్లోకి నెట్టడమే కాకుండా కుటుంబంలోనూ చిచ్చు పెట్టాయి. తాజాగా భూమా దంపతుల విగ్రహావిష్కరణ వ్యవహారం ఆ కుటుంబంలో వివాదం రేపింది. తాను ఏర్పాటు […]
ఇదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే చాలా కాలంగా తెలుగుదేశంపార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. పైగా ఈ మధ్య హత్యానేరం కేసులో భూమా అఖిల ప్రియ దంపతులపై బాగా ఆరోపణలు కూడా వినిపించాయి. అప్పుడు కూడా టిడిపి నేతలెవరూ అఖిలకు మద్దతుగా మాట్లాడలేదు. ఇటు జిల్లాలో నేతలతో కూడా అఖిలకు మంచి సంబంధాలు ఏరోజు లేదు. దాంతో జిల్లాలో కూడా ఎక్కడా కనబడక పోవటంతో అసలు మాజీ మంత్రి పార్టీలోనే ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. […]
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి ఆప్త మిత్రుడిగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెలుగుదేశం నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు జరిపిన కుట్రను చిన్న చౌక్ పోలీసులు భగ్నం చేశారు. సుబ్బారెడ్డిని హతమార్చేందుకు అదే జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులకు గుర్తు తెలియని వ్యక్తులు 50 లక్షల సుపారీ ఇచ్చి డీల్ కుదుర్చుకునట్టు తెలుస్తుంది. అయితే కడపలో హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల […]