అదేదో కథలో చెప్పినట్టు రోజుకో బంగారు గుడ్డుని పెట్టే బాతుని ఒకేసారి పొట్టలో ఎన్నున్నాయో చూడాలని దాన్ని చంపేశాడట వెనకటికి ఒకడు. అలా ఉంది ఓటిటిల వ్యవహారం. ఏడాదికోసారి చందా కట్టి అందులో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లు చూసుకోవచ్చని నిక్షేపంగా ఉన్న ప్రేక్షకులను కొత్తగా పే పర్ వ్యూ మోడల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ మాత్రం దానికి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ లాంటివి ఎందుకు పెడుతున్నారని […]
ఎక్కువగా డేటా యూజ్ చేసేవాళ్లు, ఓటీటీలో సినిమాలు, వెబ్ సీరీస్ చూసేవాళ్ల కోసం ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ ను ప్రకటించింది. కాల పరిమితి 84 రోజులు. రోజుకు 2.5 జీబీ డేటాను వాడుకోవచ్చు. అంటే కనీసం రెండు సినిమాలను వాచ్ చేయొచ్చు. కాల్స్ అపరిమితం. రోజుకు 100 SMS పంపుకోవచ్చు. అదనపు ప్రయోజనాలు 84రోజుల పాటు ఆమెజాన్ ప్రైమ్ సభ్యత్వం. మూడునెలలకు Amazon Prime membership fee రూ.459. లయన్స్ గేట్ ప్లే (LionsgatePlay) , […]