iDreamPost
android-app
ios-app

Airtel Rs. 999 Prepaid ఓటీటీ స‌బ్ స్క్రిప్ష‌న్ తో ఎయిర్ టెల్ కొత్త ప్లాన్

  • Published May 03, 2022 | 1:51 PM Updated Updated May 03, 2022 | 1:51 PM
  • Published May 03, 2022 | 1:51 PMUpdated May 03, 2022 | 1:51 PM
Airtel Rs. 999 Prepaid ఓటీటీ స‌బ్ స్క్రిప్ష‌న్ తో ఎయిర్ టెల్ కొత్త ప్లాన్

ఎక్కువ‌గా డేటా యూజ్ చేసేవాళ్లు, ఓటీటీలో సినిమాలు, వెబ్ సీరీస్ చూసేవాళ్ల కోసం ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ ను ప్ర‌క‌టించింది. కాల ప‌రిమితి 84 రోజులు. రోజుకు 2.5 జీబీ డేటాను వాడుకోవ‌చ్చు. అంటే క‌నీసం రెండు సినిమాల‌ను వాచ్ చేయొచ్చు. కాల్స్ అప‌రిమితం. రోజుకు 100 SMS పంపుకోవ‌చ్చు.

అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు

84రోజుల పాటు ఆమెజాన్ ప్రైమ్ స‌భ్య‌త్వం. మూడునెల‌ల‌కు Amazon Prime membership fee రూ.459.

ల‌య‌న్స్ గేట్ ప్లే (LionsgatePlay) , సోనీలివ్ (SonyLiv) , ఈరోస్ నౌ ( ErosNow) మ‌నోర‌మా మ్యాక్స్ (ManoramaMAX) హోయ్ చొయ్( HoiChoi) ఏదైనా ఒక Xstream channelకి 84రోజుల పాటు అనుమ‌తి.

వీటితోపాటు అపోలో 24×7  స‌ర్కిల్ సేవ‌లు మూడునెల‌ల‌పాటు ఉచితం ( Apollo Circle membership), ఫ్రీ హెలోట్యూన్స్( free Hellotunes) షా అకాడ‌మి కోర్సులు (Shaw Academy courses) ఉచితం, వింక్ మ్యూజిక్ కూడా( Wynk Music) ఉచితం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom