టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ,మ్యూజిక్ డైరెక్టర్లలో మొదటి స్థానంలో ఉన్నవాడు తమన్. దేవిశ్రీ ప్రసాద్ దూకుడు బాగా తగ్గిపోయాక దర్శక నిర్మాతలకు పెద్దగా ఆప్షన్లు లేకుండా పోయాయి. దానికి తోడు అల వైకుంఠపురములో తర్వాత తమన్ దూకుడు మాములుగా లేదు. ముఖ్యంగా అఖండకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాని ఏ రేంజ్ లో ఎలివేట్ చేసిందో, బాలయ్య హీరోయిజం పీక్స్ కు వెళ్లడంలో ఎంతగా దోహదపడిందో ప్రత్యక్షంగా చూశాం. అంత స్థాయి కాకపోయినా […]