అజ్ఞాతవాసితో పాతిక సినిమాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని జనసేన కోసం తాత్కాలిక విరామాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇటీవలే పింక్ రీమేక్ తో మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటే సమాంతరంగా మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎల్లుండి లాంఛనంగా దీని షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. మెగా సూర్య పిక్చర్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు. దీనికి ఇంకో విశేషం […]
సంక్రాంతి పండగ ఏ తేది అనేది పక్కనబెడితే బాక్స్ ఆఫీస్ కు మాత్రం ఐదారు రోజుల ముందే మొదలైపోతుంది. అందుకే రిలీజ్ డేట్లు 9 నుంచే ప్లాన్ చేసుకుంటారు. ప్రతి ఏడాది ఇది సర్వసాధారణంగా జరుగుతున్నదే. కాని ఈ సంవత్సరం జనవరి 10ని మాత్రం ఎవరూ టచ్ చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. భయకరమైన నెగటివ్ సెంటిమెంట్ దాని చుట్టూ అల్లుకోవడమే కారణమట. గత ఆరేళ్ళలో ఆ డేట్ కు ఏ సినిమా పెద్ద సక్సెస్ కాకపోవడమే […]