ఇంకా ఏజెంట్ పూర్తి కాకుండా అఖిల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ కి వెళ్ళిపోతున్నాడు. హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ లో త్వరలో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు సమాచారం. కెజిఎఫ్ తో పన్నెండు వందల కోట్ల ఇండస్ట్రీ హిట్ ని కాంతార రూపంలో అయిదు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న హోంబాలే సంస్థ రాబోయే కొన్నేళ్లలో మూడు […]
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ ఇన్ సైడ్ ప్రకారం ఏప్రిల్ 14 రిలీజ్ కోసం ప్లానింగ్ జరుగుతోందట. జనవరి 1 నూతన సంవత్సర కానుకగా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలిసింది. ఏజెంట్ నిర్మాణంలో ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. సైరా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. బడ్జెట్ కూడా అఖిల్ మార్కెట్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో ‘రేసు గుర్రం’ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2014లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని.. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. లక్కీ పాత్రలో బన్నీ చేసిన అల్లరి.. ఫ్యాన్స్ తో పాటు చూసిన ప్రేక్షకులందరికీ నచ్చింది. అలాంటి ఎనర్జిటిక్ పాత్రలో బన్నీని చూడటం ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టం. అందుకే […]
2023 సంక్రాంతి పండగ మాములు వేడెక్కడం లేదు. ఇప్పటికే ఫిక్స్ అయిన నాలుగు రిలీజులకే థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలో డిస్ట్రిబ్యూటర్లకు అంతు చిక్కడం లేదు. ఓవర్సీస్ లో ఆల్రెడీ స్క్రీన్లను ముందస్తుగా లాక్ చేసుకోవడం మొదలైపోయిందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంత టఫ్ సిచువేషన్ లో అఖిల్ ఏజెంట్ కూడా పొంగల్ కే వస్తుందంటూ నిర్మాతలు వదిలిన కొత్త పోస్టర్ ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆది పురుష్, […]