ఇటీవలే విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో మొదటి హిట్టు అందుకున్న అఖిల్ ఫోకస్ ఇకపై ఏజెంట్ పై ఉండనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజానికి కరోనాకు ముందు డిసెంబర్ విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యం కాదు కాబట్టి 2022 వేసవికి ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. కంప్లీట్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న […]
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మీద అక్కినేని అభిమానులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారో తెలియంది కాదు. బడ్జెట్ కూడా భారీగా సెట్ చేసుకున్నారు. ఖరీదైన విదేశీ లొకేషన్లలో కొన్ని ఎపిసోడ్లు షూట్ చేయబోతున్నారు. ఏజెంట్ కు తమన్ సంగీతం సమకూరుస్తున్న విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలినప్పుడే క్లారిటీ వచ్చేసింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మార్పు ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. […]