iDreamPost
android-app
ios-app

OTT Release: సినీ లవర్స్ కు పండగ.. ఒకే రోజు ఏకంగా 28 సినిమాలు

  • Author Soma Sekhar Updated - 11:34 PM, Thu - 2 November 23
  • Author Soma Sekhar Updated - 11:34 PM, Thu - 2 November 23
OTT Release: సినీ లవర్స్ కు పండగ.. ఒకే రోజు ఏకంగా 28 సినిమాలు

కరోనా కాలం నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. పుట్టగొడుగుల్లా ఓటీటీ ఛానల్స్ పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ మెుత్తం ఓటీటీల ద్వారానే నడుస్తోంది. ఇక ప్రతి వారం ఓటీటీలోకి పదుల సంఖ్యలో కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే ఈ వారం ఏకంగా 28 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి థియేటర్లలో మిస్ అయిన సినిమాలను మూవీ లవర్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ వారం మూవీ లవర్స్ కు పండగ అనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా  28 సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. మరి ఏఏ సినిమాలు, సిరీస్ లు ఏఏ ఓటీటీల్లోకి వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న.. అవ్వబోతున్న సినిమాలు ఇవే..

  • టీకూ వెడ్స్ షేరు (హిందీ)
  • కళువెత్తి మూర్కన్ (తమిళ్)
  • పొన్నియిన్ సెల్వన్ 2 (హిందీ)
  • జాన్ విక్ 4 (ఇంగ్లీష్)
  • ద పీటర్ క్రౌచ్ ఫిల్మ్ ( ఇంగ్లీష్)
  • కొండ్రాల్ పావమ్ (తమిళ్)

నెట్ ఫ్లిక్స్

  • ద ఫెర్పెక్ట్ ఫైండ్ (ఇంగ్లీష్)
  • తీర కాదల్ (తమిళ్)
  • ఐ నంబర్:జోజీ గోల్డ్ (ఇంగ్లీష్)
  • క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 (ఇంగ్లీష్)
  • సోషల్ కరెన్సీ (హిందీ)
  • త్రిశంకు (మలయాళ)
  • స్లీపింగ్ డాగ్ (ఇంగ్లీష్)
  • గ్లామరస్ (ఇంగ్లీష్)
  • స్కల్ ఐలాండ్ (ఇంగ్లీష్)
  • త్రూ మై విండో (ఇంగ్లీష్)

ఆహా

  • మళ్లీ పెళ్లి
  • ఇంటింటి రామాయణం
  • జాన్ లూథర్ (తమిళ్)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • జాగ్డ్ మైండ్ (ఇంగ్లీష్)
  • కేరళ క్రైమ్ ఫైల్స్ (తెలుగు)
  • వరల్డ్స్ బెస్ట్ (ఇంగ్లీష్)

జీ5

  • ద కేరళ స్టోరీ (తెలుగు)
  • కీసికీ భాయ్ కిసీకా జాన్ (హిందీ)

సోనీలివ్

  • ఏజెంట్ (తెలుగు)
  • కఫాస్ (హిందీ)
  • అసెక్ (హిందీ)

అడ్డా టైమ్స్

  • ఫ్లై ఓవర్ (బెంగాలీ)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom