పెరుగుట విరుగుట కొరకే అనే మాట బహుశా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లాంటి వారి వ్యవహారశైలి వల్లే ఉద్భవించి ఉంటుంది. విచ్చలవిడిగా ప్రవర్తించే వారిని ఉద్దేశించి ఈ మాట అంటుంటారు. పరిధి దాటి వ్యవహరించిన వారు కింద పడక తప్పదు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. తనకు అధికారం ఉందా..? లేదా..? అనే […]
రాష్ట్ర ఎన్నికల (మాజీ) కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారం చివరకు కంచికి సవ్యంగా చేరుతుందా ? లేదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కమీషనర్ తిరిగి నియమితులయ్యే వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ అందరిలోను ప్రత్యేకించి టిడిపి+ఎల్లోమీడియాలో టెన్షన్ పెంచేస్తోంది. టెన్నిస్ కోర్టులో బాల్ ఒకసారి ఒకరి కోర్టులోను ఇంకోసారి మరొకరి కోర్టులోకి ఎలా మారుతుంటుందో ఈ వ్యవహారం కూడా ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య మారిపోతోంది. హైకోర్టు తీర్పు ప్రకారం ఇటు నిమ్మగడ్డ అటు ప్రభుత్వం ఎవరికి […]
గతవారం అమరావతిలో ఉన్నన్యాయపరిపాలనకు సంబందించిన విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ మరియు సభ్యుల కార్యాలయాలని వెలగపూడి నుండి కర్నూలుకు తరలిస్తూ జనవరి 31 న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో జారీచేసింది. ఈ నేపథ్యంలో తాళ్లయపాలెం గ్రామానికి చెందిన కొండేపాటి గిరిధర్ అనే వ్యక్తి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోమావారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. కాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు విజిలెన్స్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ కార్యాలయాల తరలింపుపై […]