కోరుకున్నా కోరుకోకపోయినా ప్రతి సినిమాకు కనీసం రెండేళ్ళ గ్యాప్ రావడం ప్రభాస్ కు చాలా మాములు విషయమైపోయింది . బాహుబలి 2 భాగాలకు, సాహోకు ఇదే జరిగింది. పోనీ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకైనా త్వరగా వచ్చేలా ప్లాన్ చేద్దామంటే అదీ కరోనా వల్ల లేట్ అవుతోంది. రిలీజ్ ఎప్పుడు చేయోచ్చన్న విషయంలో నిర్మాతలకే క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. దీని సంగతలా ఉంచితే వైజయంతి బ్యానర్ లో నాగ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ […]