ఎన్నికల కమిషనర్గా నిష్పాక్షికంగా, స్వతంత్రంగా విధులు నిర్వర్తించాల్సిన నిమ్మగడ్డ రమేశ్ మాజీ సీఎం చంద్రబాబుతో లాలూచీ పడి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, అందువల్ల ఆ వ్యక్తిని తిరిగి అదే పోస్టులో కొనసాగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వరాదంటూ ఓ మాజీ సర్పంచ్ ఇటీవల హైకోర్టును కోరారు. టీడీపీకి అన్ని సందర్భాల్లో నిమ్మగడ్డ సహకరించిందుకే.. ఆయన కోసం టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని 2018లో ఉమ్మడి హైకోర్టు […]