తనపై అసత్య కథనాలను ప్రచురించిన వెబ్సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండకు సినీ పరిశ్రమ మద్దతుగా నిలిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విజయ్ కి మద్దతుగా ఉంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను తన కుటుంబం కూడా ఇలాంటి అసత్య కథనాల వల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయని తన సపోర్ట్ విజయ్ దేవరకొండకు ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి విజయ్ దేవరకొండ 25 […]