ఈ ఏడాది అక్టోబర్ 23న కెజిఎఫ్ 2 గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించిన కొద్దిరోజులకే లాక్ డౌన్ వచ్చి పడింది. ఇప్పటికి నెల రోజులు దాటేసింది. ఇంకో నెల పూర్తైనా షూటింగులు తిరిగి మొదలయ్యే ఛాన్స్ లేదు.ఏప్రిల్ 20 తర్వాత ఏవో మినహాయింపులు ఉంటాయని చెప్పారు కాని అందులో సినిమా పరిశ్రమ ఉంటుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఎవరి వద్దా లేదు. ఈ నేపధ్యంలో కెజిఎఫ్ నిర్మాతలు ట్రైలర్ విడుదల లాంటి ప్రణాళిక ఏదీ […]