బాలీవుడ్ దర్శకుడిగా మహేష్ భట్ కున్న పేరు తెలియంది కాదు. 90వ దశకంలో ఈయన సినిమాలు సృష్టించిన సంచలనం అప్పట్లో ఒక చరిత్ర. నామ్, కబ్జా, డాడీ లాంటి సూపర్ హిట్స్ తో పాటు ఆషీకీ, సడక్, దిల్ హై కి మాన్తా నహీ లాంటి బ్లాక్ బస్టర్స్ కూడా ఎన్నో ఉన్నాయి. పోస్టర్లో ఈయన పేరు ఉందంటే ఖచ్చితంగా మ్యూజికల్ గా అద్భుతమైన పాటలు ఉంటాయన్న నమ్మకం అప్పటి ప్రేక్షకుల్లో ఉండేది. అలాంటి మహేష్ భట్ […]
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 షూటింగ్ లాక్ డౌన్ కన్నా ముందే క్రేన్ ప్రమాదం వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇంకొద్ది రోజుల్లో రీ స్టార్ట్ చేయబోతున్నారన్న టైంలో ఇప్పుడీ కరోనా రూపంలో ఇంకో బ్రేక్ తప్పలేదు. అనుమతులు రాగానే తిరిగి ప్రారంభిస్తామని ఇటీవలే లైకా సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇందులో కథ ఏ కోణంలో ఉంటుందన్న దానిమీద అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మొదటి […]
(అప్పట్లో యువతను ప్రేమలో సంగీతంలో ముంచెత్తిన శంకర్ మాయాజాలం ప్రేమికుడు సినిమా గురించి అప్పట్లో 8 తరగతి చదువుతున్న ఓ కుర్రాడి అంతరంగం ఇప్పటి మాటల్లో) మరహబా ఆ ఆ ఆ ……. టిన్టి…….డిడి…..టిటిటిన్టిటిన్డి….డిడిటి……… రోజూ తెల్లవారగానే సంప్రదాయ తెలుగిళ్ళలో వెంకటేశ్వర సుప్రభాతం వినిపించే తరహాలో అప్పట్లో ఈ సినిమాలో టేకిటీజీ పాలసి పాట ట్యూన్ తో సహా 8వ తరగతిలో ఉన్న నాలాంటి స్కూల్ పిల్లల మీద రెహమాన్ వేసిన మేజిక్ మంత్రం చాలా ఏళ్ళ […]
గతనెల 19 న భారతీయుడు 2 సెట్లో సంభవించిన ఘోర ప్రమాదంతో సినీ పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు టెక్నీషియన్లు మృతి చెందడంతో పాటు తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద విచారణను సీబీసీఐడీకి తమిళనాడు ప్రభుత్వం అప్పగించింది. కాగా కమల్ హాసన్ తాజాగా పోలీసుల తీరుపై హైకోర్టుకి వెళ్లడంతో మరోసారి ఇండియన్ 2 ప్రమాదం వెలుగులోకి వచ్చింది. తనను పోలీసులు విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని హైకోర్టులో అత్యవసర పిల్ […]