ఇది మీడియా యుగం… మీడియా మద్దతు ఉంటే ఎవరైనా సుప్రసిద్ధులు అయిపోతారు, ఆయా రంగాలలో నిష్ణాతులుగా పేరు కూడా సంపాదిస్తారు. తొలి రోజుల్లో అంటే దూరదర్శన్ రోజుల్లో ఎన్నికల ఫలితాలను అంచనా వేసే సెఫాలజీ లో మన రాష్ట్రానికే చెందిన GVL నర్సింహా రావ్ కి చాలా పేరుండేది. ఆ తరువాత ఆయన బీజేపీ లో రాజకీయంగా క్రియాశీలకం కావటంతో సెఫాలజీని వదిలేశారు. 2004 ఎన్నికల నుంచి లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వేల నిజం కావటంతో ఆయన […]