Swetha
మిరాయ్ మూవీ చూసినవాళ్లంతా చెప్పే ఒకే మాట మిరాయ్ విజువల్ ఫీస్ట్ అందించింది అని. ఇంత మినిమమ్ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ ఔట్పుట్ ఊహించలేదని అంటున్నారు. అలా అని మిరాయ్ ఏమి నెవెర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ సినిమా కాదు .. ఇలాంటి గ్రాఫిక్స్ ఎప్పుడూ చూడలేదని అనడం లేదు
మిరాయ్ మూవీ చూసినవాళ్లంతా చెప్పే ఒకే మాట మిరాయ్ విజువల్ ఫీస్ట్ అందించింది అని. ఇంత మినిమమ్ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ ఔట్పుట్ ఊహించలేదని అంటున్నారు. అలా అని మిరాయ్ ఏమి నెవెర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ సినిమా కాదు .. ఇలాంటి గ్రాఫిక్స్ ఎప్పుడూ చూడలేదని అనడం లేదు
Swetha
మిరాయ్ మూవీ చూసినవాళ్లంతా చెప్పే ఒకే మాట మిరాయ్ విజువల్ ఫీస్ట్ అందించింది అని. ఇంత మినిమమ్ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ ఔట్పుట్ ఊహించలేదని అంటున్నారు. అలా అని మిరాయ్ ఏమి నెవెర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ సినిమా కాదు .. ఇలాంటి గ్రాఫిక్స్ ఎప్పుడూ చూడలేదని అనడం లేదు. కాకపోతే జనాలు కన్విన్స్ అయ్యేలా ఎమోషన్, యాక్షన్, డివోషన్ ని ప్రొపర్ గా హ్యాండిల్ చేసి ప్రెసెంట్ చేసారు.. ఇలాంటప్పుడు చిన్న చిన్న లోపాలు ఉన్నా అవి పెద్దగా కనిపించవు. ఇప్పుడు మిరాయ్ విషయంలో జరుగుతుంది ఇదే.
ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల్లో ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్ విఎఫ్ఎక్స్. దీని కారణంగా సినిమాలు ఆలస్యం అయినా రోజులు లేకపోలేదు. కావాల్సినంత సమయం తీసుకుని వచ్చినా విఎఫ్ఎక్స్ విషయంలో మేజర్ లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. దీనితో అప్ కమింగ్ సినిమాలు ఈ విషయంలో ఒకటికి పది సార్లు క్రాస్ చేస్క్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక మిరాయ్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగా కుదిరాయి. ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేదు. అయితే ఇలాంటి క్వాలిటీ ఔట్పుట్ వెనుక దర్శక నిర్మాతల కృషి ఎంత ఉందొ రాజాసాబ్ టీం సాయం కూడా అంతే ఉంది.
అసలు ఇక్కడ రాజాసాబ్ మ్యాటర్ ఎందుకు వచ్చింది అనే విషయానికొస్తే.. రాజాసాబ్ సినిమా అంతా కూడా ఎక్కువశాతం విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయ్యి ఉందన్న సంగతి తెలిసిందే. అందుకోసం పీపుల్స్ మీడియా వారు ఓ స్పెషల్ విఎఫ్ఎక్స్ టీం ను రెడీ చేశారట. మిరాయ్ ని రిలీజ్ చేసింది కూడా పీపుల్స్ మీడియా వారే. ఇప్పుడు రాజాసాబ్ వాయిదా పడడంతో.. ఆ టీం కు కొంత స్పేస్ దొరికింది. వారంతా కలిసి మిరాయ్ మూవీకి వర్క్ చేశారట. సో అలా రాజసాబ్ మిరాయ్ కు సక్సెస్ లు భాగం అయ్యాడు. మిరాయ్ తో కంపేర్ చేస్తే రాజాసాబ్ విఎఫ్ఎక్స్ బడ్జెట్ రెండింతలు ఎక్కువే ఉంది. సో దాని రిజల్ట్ కూడా ఇదే రేంజ్ లో ఉండే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.