iDreamPost
android-app
ios-app

ఒక్కరోజే OTTలో 17 సినిమాలు

  • Published Sep 13, 2025 | 11:19 AM Updated Updated Sep 13, 2025 | 11:19 AM

చాలా రోజుల తర్వాత ఒకే రోజు థియేటర్ లోకి వచ్చిన రెండు సినిమాలు.. ఒకటే రకమైన పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాయి. ఇటు ప్రేక్షకులు హ్యాపీ అటు థియేటర్ ఓనర్లు , డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ. మరి ఓటిటి ల సంగతేంటి ఎంత థియేటర్ లో మంచి సినిమాలు వస్తే ఓటిటిలు మర్చిపోతారా అంటూ.. ఓటిటి లు కూడా పోటా పోటీగా మంచి సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చాయి. ఒకేరోజు ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి.

చాలా రోజుల తర్వాత ఒకే రోజు థియేటర్ లోకి వచ్చిన రెండు సినిమాలు.. ఒకటే రకమైన పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాయి. ఇటు ప్రేక్షకులు హ్యాపీ అటు థియేటర్ ఓనర్లు , డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ. మరి ఓటిటి ల సంగతేంటి ఎంత థియేటర్ లో మంచి సినిమాలు వస్తే ఓటిటిలు మర్చిపోతారా అంటూ.. ఓటిటి లు కూడా పోటా పోటీగా మంచి సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చాయి. ఒకేరోజు ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి.

  • Published Sep 13, 2025 | 11:19 AMUpdated Sep 13, 2025 | 11:19 AM
ఒక్కరోజే OTTలో 17 సినిమాలు

చాలా రోజుల తర్వాత ఒకే రోజు థియేటర్ లోకి వచ్చిన రెండు సినిమాలు.. ఒకటే రకమైన పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాయి. ఇటు ప్రేక్షకులు హ్యాపీ అటు థియేటర్ ఓనర్లు , డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ. మరి ఓటిటి ల సంగతేంటి ఎంత థియేటర్ లో మంచి సినిమాలు వస్తే ఓటిటిలు మర్చిపోతారా అంటూ.. ఓటిటి లు కూడా పోటా పోటీగా మంచి సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చాయి. ఒకేరోజు ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

సయారా (హిందీ సినిమా) – స్ట్రీమింగ్

యూ అండ్ ఎవరిథింగ్ ఎల్స్(కొరియన్ సిరీస్)- స్ట్రీమింగ్

మాలెడిక్షన్స్‌-(హాలీవుడ్ మూవీ)- స్ట్రీమింగ్

రటు రటు క్వీన్స్-(ఇండోనేషియా వెబ్ సిరీస్)- స్ట్రీమింగ్

ది రాంగ్ పారిస్(హాలీవుడ్ సినిమా)- స్ట్రీమింగ్

మెటిరియలిస్ట్స్(హాలీవుడ్ చిత్రం)- సెప్టెంబర్ 14

అమెజాన్ ప్రైమ్:

డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్

ఎవ్రీ మినిట్ కౌంట్స్ – సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్

ల్యారీ ద కేబుల్ గాయ్- (ఇంగ్లీష్ మూవీ) – స్ట్రీమింగ్

జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – స్ట్రీమింగ్

స్క్రీమ్ బోట్‌- (ఇంగ్లీష్ మూవీ)- స్ట్రీమింగ్

జియో హాట్‌ స్టార్:

రాంబో ఇన్ లవ్ (తెలుగు వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్

సన్ నెక్ట్స్‌:

మీషా (మలయాళ సినిమా) – స్ట్రీమింగ్

బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) – స్ట్రీమింగ్

లయన్స్ గేట్ ప్లే:

డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – స్ట్రీమింగ్

ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) – స్ట్రీమింగ్

హులు అండ్ డిస్నీ ప్లస్ :

లాస్ట్‌ ఇన్‌ ది జంగిల్‌- (డాక్యుమెంటరీ ఫిల్మ్)- స్ట్రీమింగ్

హెచ్‌బీవో మ్యాక్స్‌:

వార్‌ఫేర్‌-(హాలీవుడ్‌ మూవీ)- స్ట్రీమింగ్

ఈ సినిమాలు కాకుండా ఈరోజు రేపట్లో సడెన్ సర్ప్రైజ్ గా కొన్ని సినిమాలు వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.