iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన కూలీ

  • Published Sep 11, 2025 | 11:07 AM Updated Updated Sep 11, 2025 | 11:07 AM

కూలీ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయో.. తీరా రిలీజ్ తర్వాత ఆ అంచనాలు ఎలా తారు మారు అయ్యాయో తెలియనిది కాదు. మీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ , రజినీకాంత్ ఇలా భారీ తారాగణంతో సినిమాను నింపేసిన లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులు సినిమా మీద పెట్టుకున్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు.

  • Published Sep 11, 2025 | 11:07 AMUpdated Sep 11, 2025 | 11:07 AM
OTT లోకి వచ్చేసిన కూలీ

కూలీ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఏర్పడ్డాయో.. తీరా రిలీజ్ తర్వాత ఆ అంచనాలు ఎలా తారు మారు అయ్యాయో తెలియనిది కాదు. మీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ , రజినీకాంత్ ఇలా భారీ తారాగణంతో సినిమాను నింపేసిన లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులు సినిమా మీద పెట్టుకున్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక్కడ ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకుల తప్ప లేక దర్శకుడు నిజంగానే కథను అనుకున్నట్టు చూపించలేదా అనేది.. ఎప్పటికి సమాధానం దొరకని ప్రశ్న.

అసలు ఇలాంటి స్టార్ హీరోల సినిమాలు ఓటిటి లోకి రావడానికి.. కనీసం రెండు నెలలైనా పట్టేవి. కానీ ఇప్పుడు సరిగ్గా నెల రోజుల్లో ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు కూలీ కూడా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎలాగూ ఈ మధ్య థియేటర్ లో మెప్పించని మూవీస్ ఓటిటి లో హిట్స్ అవ్వడం కామన్ అయిపోయింది. సో ఇదెలా ఓటిటి ని శాసిస్తుందో చూడాలి. తమిళ్, తెలుగు, కన్నడ మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. వారి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..