iDreamPost
android-app
ios-app

భారీ ధరలకు కాంతార 1 OTT డీల్ క్లోజ్

  • Published Sep 11, 2025 | 10:45 AM Updated Updated Sep 11, 2025 | 10:45 AM

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. ప్యూర్ గూస్బంప్స్ తెప్పించిన సినిమా ఏదైనా ఉందంటే అది కాంతారనే. రిషబ్ శెట్టి హీరో కమ్ డైరెక్టర్ గా తెరకెక్కించిన మూవీ ఇది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రిక్వెల్ అనౌన్స్ చేసిన తర్వాత.. ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

  • Published Sep 11, 2025 | 10:45 AMUpdated Sep 11, 2025 | 10:45 AM
భారీ ధరలకు కాంతార 1 OTT డీల్ క్లోజ్

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి.. ప్యూర్ గూస్బంప్స్ తెప్పించిన సినిమా ఏదైనా ఉందంటే అది కాంతారనే. రిషబ్ శెట్టి హీరో కమ్ డైరెక్టర్ గా తెరకెక్కించిన మూవీ ఇది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రిక్వెల్ అనౌన్స్ చేసిన తర్వాత.. ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కొద్దీ రోజుల్లో ఈ వెయిటింగ్ కి తెరపడనుంది. అక్టోబర్ 2 న ఈ సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ఇక రిలీజ్ కు ముందే ఈ మధ్య అన్ని సినిమాలు ఓటిటి డీల్ ను ముగించుకుంటున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయట.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ 125 కోట్లకు సొంతం చేసుకుందట. మరి ఇది కేవలం సౌత్ లాంగ్వేజ్స్ వరుకా లేక అన్ని భాషల మొత్తమా అనేది క్లారిటీ లేదు. మూవీ రిలీజ్ టాక్ ను బట్టి అప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ టాక్ బయటకు వస్తుంది. ఈ మధ్య ఎలాగూ డివోషనల్ సినిమాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాబట్టి ఈ సినిమాలో కూడా కథ , కథనం బలంగా ఉంటె.. ఇక వచ్చే లెక్కల విషయం ఏ మాత్రం ఆలోచించాల్సిన పని లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.