iDreamPost
android-app
ios-app

అఖండ 2 OTT డీల్ లో కొత్త ట్విస్ట్

  • Published Sep 11, 2025 | 11:36 AM Updated Updated Sep 11, 2025 | 11:36 AM

Akhanda 2: అఖండ 2 రిలీజ్ ఎప్పుడో తెలీదు కానీ సినిమాకు సంబంధించిన బజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. దీని అంతటికి కారణం అఖండ పార్ట్ 1 ఘన విజయం సాధించడమే. బోయపాటి శ్రీను ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించబోతున్న. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

  • Published Sep 11, 2025 | 11:36 AMUpdated Sep 11, 2025 | 11:36 AM
అఖండ 2 OTT డీల్ లో కొత్త ట్విస్ట్

అఖండ 2 రిలీజ్ ఎప్పుడో తెలీదు కానీ సినిమాకు సంబంధించిన బజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. దీని అంతటికి కారణం అఖండ పార్ట్ 1 ఘన విజయం సాధించడమే. బోయపాటి శ్రీను ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించబోతున్న. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండడంతో సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సినిమా ఓటిటి డీల్ విషయంలో మాత్రం ఎప్పటినుంచొ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం మూవీ ఓటిటి డీల్ భారీ ధరలకు క్లోజ్ అయిందట. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ మంచి ధరకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుందట. పైగా ఇప్పటివరకు నాలుగు పాన్ ఇండియా స్టార్స్ కు ఇచ్చిన ఆఫర్ ను.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ అఖండ 2 కి ఇచ్చిందట. ఆ ఆఫర్ ఎంత ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ తో పాటు ఇంకేమైనా అప్డేట్స్ ను కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.