Swetha
బాక్స్ ఆఫీస్ కు మంచి రోజులు నడుస్తున్నాయి. గతనెలలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ సాధించలేకపోయాయి. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా సినిమాలు సైతం మొదటి రోజు తర్వాత డీలా పడిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం లిటిల్ హార్ట్స్ , మిరాయ్ , కిష్కింధపురి సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి.

బాక్స్ ఆఫీస్ కు మంచి రోజులు నడుస్తున్నాయి. గతనెలలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ సాధించలేకపోయాయి. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా సినిమాలు సైతం మొదటి రోజు తర్వాత డీలా పడిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం లిటిల్ హార్ట్స్ , మిరాయ్ , కిష్కింధపురి సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. అటు బాక్స్ ఆఫీస్ వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. మిరాయ్ కిష్కింధపురికి రష్ బాగా పెరుగుతుంది. వీక్ డేస్ లో కూడా ఇదే రన్ కొనసాగితే ఒక సినిమాలు లాభాల పట్టాలు ఎక్కేయొచ్చు.
ఆ తర్వాత ఆ బాధ్యతను ఓజి తీసుకుంటుంది. ఇప్పటికే ఓజి ఫీవర్ జనాల్లో భీభస్తసంగా ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా ప్రమోషనల్ కంటెంట్ కూడా అలానే ఊరిస్తుంది. దీనితో ఓపెనింగ్స్ అయితే బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని అంతా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ఆల్రెడీ యుఎస్ మార్కెట్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు స్టేట్స్ లో సెప్టెంబర్ 19 నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇక ఈలోపు మూవీ నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.