తెలుగు మీడియాలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఓవైపు టీవీ5 కీలక జర్నలిస్టుల విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఏబీఎన్ గూటికి వెంకట కృష్ణ చేరిపోయారు. ఇప్పటికే పలు చానెళ్లు మారిన ఆయన చివరకు దాదాపుగా సొంత గూటికి చేరినట్టుగా చాలామంది భావిస్తున్నారు. టీడీపీ వాణీ వినిపించేందుకు అనేక చోట్ల ప్రయత్నాలు చేసిన ఆయనకు ఇటీవల ఏపీ 24 చానెల్ లో పలు సమస్యలు వచ్చి పడ్డాయి. ముఖ్యంగా యాజమాన్యంతో ఆయన తగాదా తారస్థాయికి చేరిన దరిమిలా […]
తెలుగు మీడియాలో మార్పులు, చేర్పులు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అదో నిరంతర ప్రక్రియ. అయితే కొందరు జర్నలిస్టు పెద్ద తలకాయల మార్పిడి మాత్రం ఆసక్తికరమే. అందులోనూ రాజకీయంగా స్పష్టమైన విభజన ఏర్పడిన నేపథ్యంలో వారి కదలికలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి వారిలో వెంకట కృష్ణ ఒకరు. తెలంగాణా నుంచి వచ్చినా ఏపీలో తెలుగు శాటిలైట్ చానెల్ కి సీఈవో గా కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్నారు. కానీ గత కొంతకాలంగా ఆయన పరిస్థితి […]