సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య, ఇదే మాట ఆయన నోటి నుండి కూడా అనేక సార్లు విన్నాం, తాజాగా నేడు తలెత్తిన కరోనా సంక్షోబాన్ని తన హయాంలో జరిగిన ఒక భారీ అవినీతిని చెరుపుకోవడానికి అవకాశంగా వాడుకుంటున్నట్టు తెలుస్తుంది ఆయన వ్యవహార శైలి చూస్తుంటే. తన హయాంలో విశాఖపట్నంలో “విశాఖ మెడ్ టెక్ జోన్” ఏర్పాటు చేశామని, అన్ని వైద్య పరికరాలు తయారు చేసేలా 100 సంస్థలు ఏర్పాటు చేశామని, 2019 మే […]