విద్యా వ్యవస్థ లో సంస్కరణలు ప్రవేశపెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వైసిపి సర్కార్ ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రైమరీ స్కూల్స్ లో రాబోవు విద్యా సంవత్సరం నుంచి ప్రీ స్కూల్స్ను ప్రారంభించాలని చెయ్యాలని విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద 3,400 పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రీ స్కూల్స్కు అవసరమయ్యే సిలబస్ (పాఠాల) రూపకల్పనపైనా దృష్టి పెట్టారు. నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల పిల్లలకు ప్రీ స్కూల్స్లో […]