ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, దేశంలోని రాష్ట్రాలు తమ ఆదేశాల తరువాతే ర్యాపిడ్ కిట్లను వినియోగించాలని ఐ.సి.యం.ఆర్ ప్రకటించింది. భారతదేశాన్ని మహమ్మారిలా సోకి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే, సత్వరమే ఫలితాలు ఇచ్చే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్సే మాత్రమే మార్గం అని భావించిన కేంద్ర ప్రభుత్వం రాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం గతనెలలో ICMR ఆద్వర్యంలో టెండర్లకు ఆహ్వానించి చైనా దక్షిణ కొరియా […]
కేవలం పదే పది నిమిషాల్లో కరోనా వైరస్ ఉందో లేదో తేల్చిచెప్పే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ దక్షిణ కొరియా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. లక్ష కిట్లు దక్షిణ కొరియా సియోల్ నుండి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి. కాగా గతంలో ఇటీవల విశాఖ మెడ్టెక్ జోన్లో తయారైన ర్యాపిడ్ టెస్ట్ కిట్తో కరోనా నిర్థారణ 50 నిమిషాల్లో పూర్తి అయ్యేది. కానీ దక్షిణ కొరియా నుండి వచ్చిన కిట్లతో కేవలం పది నిమిషాల్లో వైరస్ […]