ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ పుస్తకాలను తిరిగి వ్రాస్తూ, ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకొని ఆర్సిబిని రెండవ సారి ఐపీఎల్ ఫైనల్ వైపు నడిపాడు.మే 14, 2016 న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం ఐపీఎల్లో ఉనికిలో లేని గుజరాత్ లయన్స్ బౌలర్లపై ఎబి డివిలియర్స్,విరాట్ కోహ్లీ చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి కోహ్లీ నాయకత్వంలోని ఆర్సిబిని బ్యాటింగ్కి […]