అది ఒక పురుగు… అంటూ కరోనా వైరస్ పై పాట పాడిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ పేరుతో సినిమా తీసి మరో మారు సంచలనానికి తెర తీశాడు. లాక్ డౌన్ లో మూవీ తీసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మంగళవారం విడుదలైన ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ రెండు రోజుల్లోనే.. 2.7 మిలియన్ల వ్యూస్ తో యూ ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ‘బ్రేకింగ్ న్యూస్… తెలంగాణలో భారీగా […]