తలాగా అభిమానులతో పిలిపించుకుంటూ తమిళనాడులో అశేష అభిమానులను సంపాదించుకున్న అజిత్ కు ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ స్థాయిలో తెలుగు మార్కెట్ లేదు కానీ ఇక్కడ కూడా ఇతన్ని ప్రత్యేకించి అభిమానించే వాళ్ళు చాలానే ఉన్నారు. అయితే అజిత్ ముందు తెలుగులోనే గట్టి ప్రయత్నం చేశాడన్న సంగతి కొద్దిమందికే తెలుసు. అజిత్ మొదటి సినిమా తమిళ్ లో వచ్చిన అమరావతి. ఇది 1993లో విడుదలైంది. అదే సంవత్సరం తెలుగులో ప్రేమ పుస్తకం అనే స్ట్రెయిట్ […]
సాధారణంగా స్టార్లు నటించే మాస్ సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే అతనికి సమానమైన స్థాయిలో విలన్ ఉండాలి. ఆ పాత్రను పండించే నటుడు కావాలి. ప్రతినాయకుడు వీక్ గా ఉంటే హీరో ఎంత బిల్డప్ ఇచ్చినా లాభం ఉండదు. అందుకే దర్శక రచయితలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. విలన్ ఎంత భయంకరంగా ఉంటే కథానాయకుడిలో అంత రెవల్యూషన్ వస్తుంది. దానికి మంచి ఉదాహరణగా బాషా సినిమాను చెప్పుకోచ్చు. 1995లో వచ్చిన ఈ సినిమా ఎంత […]