కరోనా కలకలం వల్ల జనం అతలాకుతలం అవుతున్నారు. ప్రయివేట్ ఆసుపత్రులు మూతబడ్డాయి. డాక్టర్లు తమ నర్సింగ్ హోమ్ లను తెరవడం లేదు. ఏది వచ్చినా సర్కారీ దవాఖానకు పోవాల్సిందే. ఈ నేపథ్యంలో తీవ్రమైన సమస్య అయితే తప్ప ప్రజలు హాస్పిటల్ కు వెళ్లే ఆలోచన చేయడం లేదు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన రక్త కొరత ఏర్పడింది. తలసేమియా బాధితులు, క్యాన్సర్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఎమర్జెన్సీ కేసుల్లో సైతం రక్తం […]
మెగాస్టార్ చిరంజీవి కొత్త జనరేషన్ దర్శకులతో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150కి కంబ్యాక్ ఇస్తున్న సమయంలో సీనియారిటీనే నమ్ముకుని వివి వినాయక్ ని అవకాశం ఇచ్చిన చిరు ఆ తర్వాత సైరా లాంటి రిస్కీ ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో ఫెయిల్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లు రాబట్టి నష్టాలు గట్టిగానే తగ్గించేసింది. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య చేస్తున్న చిరు […]
సాధారణంగా మన స్టార్లకు ఒక్కొక్కరికి ఒక్కో బాడీ మ్యానరిజం ఉంటుంది. దాన్ని ఎలా వాడుకోవాలో పసిగట్టి దానికి అనుగుణంగా రాసుకునే దర్శకుడికే ఒకటికి రెండింతల ఫలితం దక్కుతుంది. అందులోనూ మెగాస్టార్ చిరంజీవిని డీల్ చేసేటప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పట్లో చిరు ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని, ల్యాండ్ మార్క్ డైలాగ్ ని విడిగా రాసేవాళ్ళు. దానికి తనకు మాత్రమే సాధ్యమయ్యే శైలిని మిక్స్ చేసి మెస్మరైజ్ చేయడం ఆయనకే చెల్లింది. […]
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల మధ్య ఉండే స్వీట్ ఫ్రెండ్ షిప్ గురించి ఇండస్ట్రీకే కాదు ప్రేక్షకులకు సైతం తెలిసిన విషయమే. స్టేజి మీద ఓసారి మాటలు అనేసుకోవడం ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రాణ స్నేహితుల్లా ఒకరిమీద మరొకరు ప్రేమ చూపించడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరు ట్విట్టర్ వేదికగా దీన్ని వాడుకుంటున్నారు. చిరంజీవి ఇటీవలే ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన సందర్భంగా మోహన్ బాబు వెల్కం మిత్రమా అని ట్వీట్ చేశారు. […]
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ గ్రాండ్ గా అయ్యిందనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ తో పాటు తమిళ, మలయాళం నుంచి కూడా సెలబ్రిటీలు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు. దానికి ఓపిగ్గా చిరు కూడా సమాధానం ఇస్తూ హుషారు నింపుతున్నారు. ఇప్పటిదాకా ట్విట్టర్ లో కానీ ఏ ప్లాట్ ఫార్మ్ మీద లేని చిరు ఇప్పుడు ఇంత యాక్టివ్ గా మారిపోవడం పట్ల ఫాన్స్ కూడా మంచి ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే ఉండటం […]
రాబిన్ హుడ్ స్టైల్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన కొండవీటి దొంగ అప్పట్లో సూపర్ హిట్ మూవీ. ఒళ్లంతా నల్ల బట్టలు వేసుకుని, ముఖానికి ముసుగు, తిరగడానికి గుర్రం, వెనుకగా వచ్చే కుక్క ఇలా ఈ సెటప్ అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీలయ్యారు. 1990లో వచ్చిన ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్. అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటో చూద్దాం. ముందు కొండవీటి దొంగకు అనుకున్న […]