భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 99 టెస్ట్ మ్యాచులు ఆడి వందో టెస్ట్ కోసం మైదానంలోకి దిగకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్డ్ అయ్యాడు.ప్రస్తుత వన్డే ఆటగాళ్ళలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ టామ్ లాథమ్ 99 మ్యాచ్‌లు ఆడి వందో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక పొట్టి ఫార్మేట్ విషయానికొస్తే పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది సరిగ్గా 99 టీ-20 మ్యాచ్‌లు ఆడి వంద మ్యాచులు పూర్తి చేయకుండానే క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు.మహిళా […]