కెరీర్ ప్రారంభంలో కొన్ని సక్సెస్ లు ఉన్నప్పటికీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని హీరో సుమంత్ మళ్ళీ రావాతో పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చారు. అయితే ఇదం జగత్, సుబ్రమణ్యపురం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పలకరించడంతో జాగ్రత్త పడ్డ సుమంత్ తాజాగా కపటధారి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాలూకు అప్ డేట్స్ రెగ్యులర్ […]