కరోనా కట్టడికి దేశంలో 70 రోజుల నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిజెపి ప్రభుత్వం లక్ష్యంగా మాటల తూటాలు ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ గణాంకాల వెల్లడించి మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. లాక్డౌన్ అమలు నుంచి అన్లాక్ మొదటి దశ వరకు.. అంటే మార్చి 20 నుంచి మే 31 మధ్య కరోనా మహమ్మారి పరిస్థితిని గణాంకాలతో సహా […]