ప్రస్తుతం కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడి ఖాళీగా ఉన్న సినిమా ప్రేమికులు అభిమానులు భారీ చిత్రాల అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ ప్రభాస్ లాంటి నేషనల్ రేంజ్ హీరో అయితే ఇక చెప్పేదేముంది. ఇప్పుడు ఇదే ప్రభాస్ 20 నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి సంబంధించిన టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని ట్విట్టర్ లో డైరెక్టర్ ఇండియాకు కరోనా రావడానికి చాలా రోజుల ముందే […]