కొడాలి నాని.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పౌర సరఫరాల శాఖ మంత్రి కాకముందే గుడివాడ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రజానీకానికి సుపరిచితులు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హవాలోనూ, తిరిగి 2009లోనూ టీడీపీ తరఫున గెలిచి ప్రజల దృష్టిని ఆకర్షించారు. సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్కు అత్యంత ఆప్తులుగా పేరొందారు. 2014 ఎన్నికలకు ముందే చంద్రబాబుతో విభేధించి వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గుడివాడ నుంచే పోటీ చేశారు. కొడాలిని ఓడించే లక్ష్యంతో […]