కొన్ని డేట్లను సినిమా పరిశ్రమలో మేజిక్ గా భావిస్తారు. అదేంటో ఆ రోజు విడుదలైన చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాక చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. అంతే కాదు వాటి హీరో హీరోయిన్లకు దర్శకులకు కెరీర్ పరంగానూ ఎంతో డిమాండ్ ని సృష్టించిపెడతాయి. అలాంటిదే ఏప్రిల్ 28. ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా. 1977లో సరిగ్గా ఇదే రోజున ఎన్టీఆర్ అడవిరాముడు రిలీజై వసూళ్ల ప్రభంజనం అంటే ఏంటో నిరూపించింది. అప్పటివరకు ఏ తెలుగు […]
ప్రపంచంలో మేధావి అనిపించుకున్న ఎంత పెద్ద దర్శకుడికైనా అంత సులభంగా కొరుకుడుపడని పదార్థం ఒకటుంటుంది. దాన్నే సింపుల్ గా ఇంగ్లీష్ లో మాస్ పల్స్ అంటాం. గురి చూసి పట్టుకుంటే కనకవర్షం. కాదు తేడా కొట్టిందో అధఃపాతాళం. ఇది అందరికీ అనుభవమే. గొప్ప కమర్షియల్ హిట్లు తీసిన కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాలు సైతం ఒకదశలో వీళ్లేంటి ఇలాంటి సినిమాలు తీశారని విమర్శలు అందుకున్న దాఖలాలు ఉన్నాయి. ఒకప్పుడు దళపతి, నాయకుడు తరహా అన్ని వర్గాల ప్రేక్షకులను […]
తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మది ఒకరకమైన స్టైల్ అయితే హీరోల మాస్ ఎలివేషన్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన క్రెడిట్ అతని శిష్యుడు పూరి జగన్నాధ్ ది. వీళ్ళిద్దరి గురుశిష్య బంధం ఎంత గట్టిదో అందరికి తెలిసిందే. అయితే ఈ అనుబంధం ఇప్పటిది కాదు. గత 30 ఏళ్ళకు పైగా కొనసాగుతున్నది. దానికి సాక్ష్యంగా ఓ పిక్ పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. 1990లో వచ్చిన శివ హిందీ రీమేక్ […]