Swetha
ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక ప్రస్తుతం కొన్ని సినిమాలకు రిలీజ్ కు ముందే ఓటిటి డీల్స్ జరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయట.

శీకాంత్ కుమారుడు రోషన్ నుంచి వస్తున్నా మరో సినిమా ఛాంపియన్. ఈ సినిమాకు ప్రస్తుతం పాజిటివ్ బజ్ నెలకొంది. అంతే కాకుండా ఈ సినిమాను తెలంగాణలో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించారట. బ్రిటిష్ కాలంలో బైరాన్ పల్లి అనే గ్రామంలో జరిగిన కథ ఇది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి మార్కులు పడుతున్నాయి. ఈ ట్రైలర్ ను గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక ప్రస్తుతం కొన్ని సినిమాలకు రిలీజ్ కు ముందే ఓటిటి డీల్స్ జరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.16 కోట్లకు కొనుగోలు చేసిందట. సినిమాలో పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ రేంజ్ లో ఓటిటి డీల్ జరిగిందంటే సినిమాకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థంచేసుకోవచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.