Swetha
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా రాజాసాబ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మరి మారుతి ఆ అంచనాలను నిలబెడతాడా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలీదు. ఇప్పటివరకు అయితే సినిమా నుంచి రెండు పాటలు, ఒక టీజర్ , ఓ ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయ్యాయి

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా రాజాసాబ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మరి మారుతి ఆ అంచనాలను నిలబెడతాడా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలీదు. ఇప్పటివరకు అయితే సినిమా నుంచి రెండు పాటలు, ఒక టీజర్ , ఓ ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ ఇంకా ఎక్కడో ప్రేక్షకులు శాటిస్ఫై అవ్వలేదు. ముందు ముందు వచ్చే అప్డేట్స్ అయినా బజ్ పెంచేలా ఉండాలని అనుకుంటున్నారు.
ఈ క్రమంలో రెండో ట్రైలర్ రిలీజ్ గురించి టాక్ వినిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న హైదరాబాద్ వేదికగా జరగబోతుందంట . ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎక్కువ అప్డేట్స్ ఏమి లేవు కానీ.. ఈ ఈవెంట్ లో సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఈ ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. ఇది సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.