Swetha
ఓ బాలీవుడ్ సినిమా మూడు వారలైన సరే ఇక్కడ ఇంత స్ట్రాంగ్ గా నిలబడుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఇలా ఓ సినిమా మూడు వారాల పాటు థియేటర్లో ఉండడం చూసి చాలా కాలమే అయిందని చెప్పాల్సిందే. అఖండ 2 తో పాటు వచ్చిన సినిమా ఇది. కానీ అఖండ 2 కంటే కూడా ఈ సినిమా గురించే ఎక్కువ టాక్ వినిపించింది.
ఓ బాలీవుడ్ సినిమా మూడు వారలైన సరే ఇక్కడ ఇంత స్ట్రాంగ్ గా నిలబడుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఇలా ఓ సినిమా మూడు వారాల పాటు థియేటర్లో ఉండడం చూసి చాలా కాలమే అయిందని చెప్పాల్సిందే. అఖండ 2 తో పాటు వచ్చిన సినిమా ఇది. కానీ అఖండ 2 కంటే కూడా ఈ సినిమా గురించే ఎక్కువ టాక్ వినిపించింది.
Swetha
ఓ బాలీవుడ్ సినిమా మూడు వారలైన సరే ఇక్కడ ఇంత స్ట్రాంగ్ గా నిలబడుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఇలా ఓ సినిమా మూడు వారాల పాటు థియేటర్లో ఉండడం చూసి చాలా కాలమే అయిందని చెప్పాల్సిందే. అఖండ 2 తో పాటు వచ్చిన సినిమా ఇది. కానీ అఖండ 2 కంటే కూడా ఈ సినిమా గురించే ఎక్కువ టాక్ వినిపించింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ మధ్యలో వచ్చిన చిన్న తెలుగు సినిమాలను కూడా దురంధర్ క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు రేస్ లోకి హాలీవుడ్ మూవీ వచ్చినా సరే దురంధర్ క్రేజ్ ఎక్కడా తగ్గలేదు.
అవతార్ 3 వచ్చిన తర్వాత దురంధర్ క్రేజ్ తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే అవతార్ మొదటి రెండు పార్ట్స్ కు ఉన్నంత క్రేజ్ మూడో పార్ట్ కి లేదు. ఈసారి డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడనే టాక్ వినిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ , సినిమాటోగ్రఫి ఇవన్నీ ఇంతా బావున్నా సరే … కంటెంట్ లేకపోతే మాత్రం సినిమాల సంగతి ఇలానే ఉంటుందని మరోసారి ప్రూవ్ చేసినట్టు అయింది. అదే కథను తిప్పి తిప్పి చెప్పేసరికి ప్రేక్షకులు ఇంప్రెస్ అవ్వలేకపోయారు. దీనితో ఇప్పుడు ప్రేక్షకులు అంతా దురంధర్ కు షోస్ పెరుగుతున్నాయి.
అసలు మ్యాటర్ ఏంటంటే … తెలుగు , కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లో దురంధర్ మూవీ ఇంకా రన్ అవుతూ ఉంది. ఫుట్ ఫాల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఈ షోస్ ను కొనసాగిస్తున్నట్లు టాక్. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు బాగానే రివ్యూస్ ఇస్తున్నారు. కనీసం వెయ్యి కోట్లు దాటనిదే ఈ మూవీ థియేటర్స్ నుంచి తప్పుకునేలా లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.