iDreamPost
android-app
ios-app

OTT లో తమిళ కామిడి సినిమా .. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే !

  • Published Dec 20, 2025 | 12:29 PM Updated Updated Dec 20, 2025 | 12:29 PM

ఈ వారం థియేటర్లో చెప్పుకోదగిన సినిమాలంటే అవతార్ మాత్రమే. ప్రస్తుతం ఈ సినిమా మీద కూడా అంత హైప్ ఏమి లేదు. మొదటి రెండు పార్ట్స్ తో కంపేర్ చేస్తే ఈ పార్ట్ కి మరీ అంత హైప్ ఏమి లేదు. ఇక థియేటర్ సంగతి పక్కన పెట్టేస్తే ఓటిటిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో తెలుగు సినిమాలు బాగానే ఉన్నాయి.

  • Published Dec 20, 2025 | 12:29 PMUpdated Dec 20, 2025 | 12:29 PM
OTT లో తమిళ కామిడి సినిమా .. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే !

ఈ వారం థియేటర్లో చెప్పుకోదగిన సినిమాలంటే అవతార్ మాత్రమే. ప్రస్తుతం ఈ సినిమా మీద కూడా అంత హైప్ ఏమి లేదు. మొదటి రెండు పార్ట్స్ తో కంపేర్ చేస్తే ఈ పార్ట్ కి మరీ అంత హైప్ ఏమి లేదు. ఇక థియేటర్ సంగతి పక్కన పెట్టేస్తే ఓటిటిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో తెలుగు సినిమాలు బాగానే ఉన్నాయి. సంతాన ప్రాప్తిరస్తు , ప్రేమంటే , డిమినిక్ ది లేడీస్ పర్స్ , నయనం , ఫార్మా సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక తమిళ కామిడి డ్రామా ఓటిటి లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే… ఎప్పుడు ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ తో ఉంటూ ఉంటాడు ఓ మధ్య తరగతి మనిషి. అలా ఆ కుటుంబానికి ఓసారి ఓ అరుదైన అవకాశం వస్తుంది. దానిని ఉపయోగించుకోవాలని అనుకుంటారు. అసలు ఆ కుటుంబానికి వచ్చిన ఆ అవకాశం ఏంటి ? ఆ తర్వాత ఏమైంది ? ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు మిడిల్ క్లాస్ . గత నెల 21 న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ ఐంది. మునిష్ కాంత్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించాడు. ఈ సినిమాకు కిశోర్ రామలింగం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓ వైపు నవ్విస్తూనే మరో వైపు ఎమోషనల్ చేస్తుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.