iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో 19 సినిమాలు.. ఆ 3 మస్ట్ వాచ్

  • Published Dec 22, 2025 | 2:24 PM Updated Updated Dec 22, 2025 | 2:24 PM

ఈ వారం అటు థియేటర్లో పెద్ద సినిమాలు లేకపోయినా.. చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి అన్నిటికి ప్రస్తుతం పాజిటివ్ బజ్ ఏ నడుస్తుంది. చిన్న సినిమాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటాయి. ఇక అవి కాకుండా ఓటిటి లో కూడా కొన్ని మంచి సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఈ వారం అటు థియేటర్లో పెద్ద సినిమాలు లేకపోయినా.. చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి అన్నిటికి ప్రస్తుతం పాజిటివ్ బజ్ ఏ నడుస్తుంది. చిన్న సినిమాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటాయి. ఇక అవి కాకుండా ఓటిటి లో కూడా కొన్ని మంచి సినిమాలు రిలీజ్ కానున్నాయి.

  • Published Dec 22, 2025 | 2:24 PMUpdated Dec 22, 2025 | 2:24 PM
ఈ వారం OTT లో 19 సినిమాలు.. ఆ 3 మస్ట్ వాచ్

ఈ వారం అటు థియేటర్లో పెద్ద సినిమాలు లేకపోయినా.. చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి అన్నిటికి ప్రస్తుతం పాజిటివ్ బజ్ ఏ నడుస్తుంది. చిన్న సినిమాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటాయి. ఇక అవి కాకుండా ఓటిటి లో కూడా కొన్ని మంచి సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

పోస్ట్‌హౌస్ (తగలాగ్ సినిమా) – డిసెంబరు 22
గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 24
ప్యారడైజ్ (మలయాళ చిత్రం) – డిసెంబరు 24
ఆంధ్ర కింగ్ తాలుకా (తెలుగు సినిమా) – డిసెంబరు 25
రివాల్వర్ రీటా (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 26
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – డిసెంబరు 26

హాట్‌స్టార్:

నోబడీ 2 (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 22
ఒసిరిస్ (హిందీ డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 22
అమడస్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 22
ద బ్యాడ్ బాయ్ అండ్ మీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 22

జీ5 :

మిడిల్ క్లాస్ (తమిళ సినిమా) – డిసెంబరు 24
రోంకిని భవన్ (బెంగాలీ సిరీస్) – డిసెంబరు 25
ఏక్ దివానే కీ దివానియత్ (హిందీ మూవీ) – డిసెంబరు 26

సన్ నెక్స్ట్ :

నిధియం భూతవుం (మలయాళ సినిమా) – డిసెంబరు 24

అమెజాన్ ప్రైమ్ :

సూపర్ నేచురల్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 22
టుగెదర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – డిసెంబరు 22
మిస్ సోఫీ సీజన్ 1 (జర్మన్ సిరీస్) – డిసెంబరు 22
ఐ విస్ యూ ఆల్ ది బెస్ట్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 22
యానివర్సరీ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 22

ఇక వీటిలో రామ్ ‘​ఆంధ్ర కింగ్ తాలుకా’, కీర్తి సురేశ్ ‘రివ్వాల్వర్ రీటా’, ఏక్ దివానే కీ దివానియత్, ‘మిడిల్ క్లాస్’ కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. అలానే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2’ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇవి కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.