Swetha
ఈ సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారు రానే వస్తున్నారు. ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ప్రోమో కట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో చిరంజీవి కచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని అంతా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు.

ఈ సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారు రానే వస్తున్నారు. ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ప్రోమో కట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో చిరంజీవి కచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని అంతా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి.. మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. మరి దీనికంటే ముందు స్టార్ట్ అయిన విశ్వంభర సంగతి ఏంటి అనే విషయానికొస్తే..
ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే చిరంజీవి లుక్ మార్చేశారు. అలాగే ఈ సినిమాను 2026 సమ్మర్ లో పట్టాలెక్కించేస్తారట. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నేచురల్ స్టార్ నాని హీరోగా `ది ప్యారడైజ్’ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మార్చి లో రిలీజ్ చేయనున్నారు . ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిందట . ఇక ఇది అయిన వెంటనే చిరు ప్రాజెక్ట్ లో బిజీ అవుతాడు శ్రీకాంత్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.