iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో ఈ సినిమాలను అసలు మిస్ అవ్వొద్దు

  • Published Dec 19, 2025 | 3:14 PM Updated Updated Dec 19, 2025 | 3:14 PM

ప్రతి వారం ఓటిటి లో చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి . అలా ఈ వారం కూడా ఓ ఆరు నుంచి ఏడు సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ కాకుండా చూసేయండి.

ప్రతి వారం ఓటిటి లో చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి . అలా ఈ వారం కూడా ఓ ఆరు నుంచి ఏడు సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ కాకుండా చూసేయండి.

  • Published Dec 19, 2025 | 3:14 PMUpdated Dec 19, 2025 | 3:14 PM
ఈ వారం OTT లో ఈ సినిమాలను అసలు మిస్ అవ్వొద్దు

ప్రతి వారం ఓటిటి లో చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి . అలా ఈ వారం కూడా ఓ ఆరు నుంచి ఏడు సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ కాకుండా చూసేయండి. ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అనే విషయాలను చూసేద్దాం.

రాజు వెడ్స్ రాంబాయి .. లేటెస్ట్ గా థియేటర్స్ లో ఓ మినీ సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాను కంపాటి సాయిలు డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఈటివి విన్ సొంతం చేసుకుంది. పైగా ఇందులో ఎక్స్టెండెడ్ కట్ స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. ఇక ఇది కాకుండా చాందిని చౌదరి , క్రాంత్ కలిసి నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమాకు కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సంజీవ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అమెజాన్ ప్రైమ్‌ వీడియో’, ‘జియో హాట్‌స్టార్‌’లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక ప్రియదర్శి పేమంటే సినిమా కూడా ఓటిటి లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ‘నెట్‌ఫ్లిక్స్‌’ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇవి కాకుండా

నెట్‌ఫ్లిక్స్‌ :

ఎమిలీ ఇన్‌ పారిస్‌ 5 (వెబ్‌సిరీస్‌)
రాత్‌ అఖేలీ హై (వెబ్‌సిరీస్‌)
బ్రేక్‌ డౌన్‌: 1975 (డాక్యుమెంటరీ)
ది గ్రేట్‌ ఫ్లడ్‌ (మూవీ)
ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (టాక్‌ షో)

అమెజాన్‌ ప్రైమ్‌ :

థామా (మూవీ)
ఏక్‌ దివానే కీ దివానీయత్‌ (మూవీ)
ఫాలౌట్‌ (వెబ్‌సిరీస్‌)

జియో హాట్‌స్టార్‌ :

ఫార్మా (వెబ్‌సిరీస్)
మిసెస్‌ దేశ్‌ పాండే (వెబ్‌ సిరీస్‌)
అగ్లీ (వెబ్‌సిరీస్‌)

జీ5 :

నయనం (వెబ్‌ సిరీస్‌)
దివ్య దృష్టి (మూవీ)

వీకెండ్ లోపు ఈ లిస్ట్ లో ఇంకేమైనా సినిమాలు యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండ చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.