ఆంధ్రప్రదేశ్ కోటాలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అయిదుగురు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 151 అసెంబ్లీ స్థానాలున్న వైసిపి ఏకపక్షంగా నాలుగు రాజ్యసభ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉండడంతో ఆపార్టీ తరుపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వాని ని బరిలోకి దించింది. అయితే అనూహ్యంగా తెలుగుదేశం ఐదో అభ్యర్థిని రంగంలో దించడంతో ఏప్రిల్ 26 న […]
మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజ్యసభ సభ్యులుగా వెళ్లబోతున్నారు. అలా మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్రకు చెందిన ఇద్దరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారికి ఉద్వాసన తప్పదని వైఎస్సార్సీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే నాలుగైదు స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు మంత్రివర్గంలో ఎంట్రీపై ఆసక్తిగా ఉన్నారు. అలాగే గతంలో సీఎం […]