వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) ఆయన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కి వచ్చే వారిలో అధిక శాతం మందిని ఏదో ఒక రకంగా ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చే విధంగా ప్రశ్నలు అడిగి, వారు చెప్పే సమాధానాన్ని తనకు అనువుగా వాడుకుని ఎన్టీఆర్ ను పొగుడుతుంటారు. దాన్ని బట్టి ఆయన ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అని చాలా మందికి అభిప్రాయం. ఎన్టీఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సినిమా క్లైమాక్స్ లో “కింద కోర్టు, పై కోర్టు, కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి …” అంటూ దద్దరిల్లిపోయే డైలాగ్ ఒకటుంటుంది. నిన్న ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు గారి వర్ధంతి కదా, […]
దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు మీద చాలాకాలంగా విమర్శలున్నాయి. చివరకు న్యాయమూర్తులే ముందుకు వచ్చి వ్యవస్థలో లోపాల మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అనుభవం కూడా అత్యున్నత న్యాయస్థానంలో అందరూ చూశారు. అలాంటి సుప్రీంకోర్టు తో పాటుగా హైకోర్టులో కూడా బంధుప్రీతి ఎక్కువగా ఉందనే వాదన బయటకు వచ్చింది. దాంతోపాటుగా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ ని కూడా సవాల్ చేసే పరిస్థితి వచ్చింది. ముంబైకి చెందిన న్యాయ నిపుణుడు మాథ్యూస్ ఏ నెడుంపర ఈ […]