భాగమతి వచ్చి రెండేళ్లు దాటింది. లేట్ అయితే అయ్యింది పోనీ నిశ్శబ్దం చూస్తాం కదా అనుకుంటే కరోనా లాక్ డౌన్ దెబ్బకు మళ్లీ వాయిదా పడింది. థియేటర్లో వస్తుందా లేదా ఓటిటినా అనేది ఎవరికీ తెలియదు. క్రైమ్ థ్రిల్లర్ కం హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా గత ఆరు నెలలుగా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పటికైతే సెన్సార్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. దీని సంగతలా ఉంచితే అనుష్క తర్వాత ఏ […]
త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న రానా కొత్త సినిమా అరణ్య లాక్ డౌన్ వల్ల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలియదు. తాజా అప్ డేట్ ప్రకారం అరణ్య డిజిటల్ రిలీజ్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికే అనుష్క నిశ్శబ్దం, నాని విల గురించి ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి. కానీ అరణ్య విషయంలో మాత్రం ఇది ఎక్కడా హై లైట్ కాలేదు. హిందీలో హాథీ మేరీ […]
నిజమో కాదో కానీ అనుష్కకు సంబంధించిన రెండు వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న విరూపాక్ష(ప్రచారంలో ఉన్న టైటిల్)లో తనే హీరొయిన్ గా సెలెక్ట్ అయ్యిందని. గతంలో జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఎంపికైనట్టు టాక్ వచ్చింది కాని అది సపోర్టింగ్ రోలట. కథలో కీలకంగా ఉంటుంది కాని పవన్ కు జోడి కాదన్నది ఫ్రెష్ అప్ డేట్. హీరోని ప్రేమిస్తుంది కాని దక్కించుకోలేక […]
కోవిడ్ 19 సెగలు టాలీవుడ్ మీద అంతకంతా పెరిగిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా క్లిష్టంగా మారేలా ఉంది. ఇప్పటికే నాని ‘వి’ పోస్ట్ పోన్ కావడం పట్ల ట్రేడ్ ఆందోళన చెందుతుండగా మరోవైపు తెలంగాణలో థియేటర్ల బంద్ వాళ్లకు దినదిన గండంగా మారింది. ఇప్పుడు తాజాగా రానా వైపు నుంచి బాంబు పేలింది. చాలా గ్యాప్ తర్వాత రానా ఫుల్ లెన్త్ రోల్ చేసిన ‘అరణ్య’ వాయిదా పడింది. ముందు ప్రకటించిన […]