దిశా ఘటనను మరవకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి శివారులో ఒక యువతిని బండరాయితో తలపై మోది హత్య చేసారు గుర్తు తెలియని దుండగులు. తంగడవల్లి శివారులో వంతెన కింద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బండరాయితో తలపై మోదిన ఆనవాళ్లు ఉండటం, యువతి శరీరంపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి […]
మహిళలపై దాడులను నివారించేందుకు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంపై దేశం నలుమూలనుండి ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ఈ చట్టం పలు రాష్ట్రాలకు స్పూర్తిగా నిలిచింది. ఢిల్లీ , ఒడిస్సా ,కేరళ ప్రభుత్వాలు ఈ చట్టం తాలూకు ప్రతులను పరిశీలించేందుకు తమకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే మహరాష్ట్రలో జరిగిన ఒక ఉదంతం ఆ ప్రభుత్వం కూడా దిశా చట్టం […]