సాధారణంగా మన స్టార్లు పొలిటికల్ జానర్ లో సినిమాలు చేయడం తక్కువ. లేనిపోని రిస్క్ ఎందుకని వాటికి దూరంగా ఉంటారు. అడపాదడపా వస్తుంటాయి కానీ మరీ గొప్ప ఫలితాలు అందుకున్నవి తక్కువే. చిరంజీవి ముఠామేస్త్రి, రానా లీడర్, మహేష్ బాబు భరత్ అనే నేను లాంటి కొన్ని ఉదాహరణలు కమర్షియల్ గానూ మంచి సక్సెస్ అందుకున్నవిగా చెప్పుకోవచ్చు. అయితే ఇది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం అంతగా కలిసి రాలేదు. స్టార్ డంతో మాంచి […]
కుర్ర హీరో నితిన్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత భీష్మ బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఇదే ఏడాది పెళ్లి కూడా ఫిక్స్ అయిపోవడంతో ఆనందం రెట్టింపయ్యింది. కరోనా వల్ల వాయిదా పడినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే కాబట్టి పర్సనల్ గా తీసుకోవడానికి ఏమి లేదు . నిజానికి నితిన్ భీష్మ ముందు వరస డిజాస్టర్స్ లో ఉన్నాడు. మార్కెట్ పరంగానూ దాని ప్రభావం కనిపించింది. ఓపెనింగ్స్ […]
సినిమా తారలు ఇళ్లకే పరిమితం కావడంతో వాళ్ళ కొత్త సినిమా కబుర్లు లేక అభిమానులకు లాక్ డౌన్ పీరియడ్ యమా డల్ గా సాగుతోంది. ఎప్పుడైతే రియల్ మ్యాన్ ఛాలెంజ్ పేరిట అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా సోషల్ మీడియా వేదికగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టాడో ఇక అప్పటి నుంచి ఒకరి నుంచి ఒకరికి ఇది చెయిన్ లా మారుతూ మంచి వినోదాన్ని పంచుతోంది. ట్విట్టర్ ని ప్లాట్ ఫార్మ్ గా చేసుకుని ఇప్పటిదాకా ఇందులో […]
జనవరిలో సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలై నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో హిందీ రీమేక్ కి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే హక్కుల కొనుగోలు పూర్తయిపోయింది. భారీ పోటీ మధ్య అశ్విన్ వార్డె దీన్ని సొంతం చేసుకున్నట్టు తెలిసింది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తీసింది ఈయనే. ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో ఆ సినిమా సాధించిన విజయాన్ని చూసి ఇప్పుడు అల వైకుంఠపురములో రైట్స్ కోసమే ఏకంగా 8 […]
గత రెండు రోజులుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని తీసుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఫిలిం నగర్ లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. యూనిట్ ఏదీ చెప్పే సిచువేషన్ లో లేదు కాబట్టి ప్రస్తుతానికి దీన్ని గాసిప్ గానే తీసుకోవాలి. అయితే ఈ విషయంలో తారక్ ఆలోచన ఎలా ఉందన్న కోణాన్ని ఇక్కడ కొంత విశ్లేషించాలి. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే గతంలో శ్రీదేవి […]