లాక్ డౌన్ టైంలో థియేటర్లో మిస్ అయిన ఎంటర్ టైన్మెంట్ ని వెతికే పనిలో ప్రేక్షకులు యమా బిజీగా ఉన్నారు. అందులోనూ సినిమా హళ్ళ నుంచి త్వరగా వెళ్ళిపోయిన వాటి మీద గట్టిగానే ఓ లుక్ వేస్తున్నారు. అందులో ఎక్కువగా అటెన్షన్ తీసుకుంటున్న మూవీ అనుకున్నది ఒక్కటి ఆయనది ఒక్కటి. నలుగురు అమ్మాయిలు కలిసి ఓ పెళ్లి కోసం గోవా వెళ్తారు. అక్కడ వీళ్ళ తొందరపాటు వల్ల ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆ హత్య […]