ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సీఎం జగన్ తో సీఎస్, డీజీపీ కి మధ్య సమన్వయం కనిపిస్తోంది. అనేక సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకునే దిశలో టీమ్ వర్క్ సాగుతున్నట్టు అంతా భావిస్తున్నారు. అనేక సమయాల్లో సీఎస్ గురించి టీడీపీ అనుకూల పత్రికల్లో పలు కథనాలు వచ్చినప్పటికీ ఆమె మాత్రం ప్రభుత్వ విధానాల విషయంలో జగన్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆమె ముఖ్యమంత్రి తీరుతో అసంతృప్తిగా ఉన్నట్టు, చివరకు సెలవుపై వెళుతున్నట్టు కూడా ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో పదే […]