ఏం చెప్పినా గుడ్డిగా నమ్మే అమాయకులు ఉంటే కొంతమంది అనుచరులు తమ నాయకుడి గురించి, ఆయన గొప్పతనం గురించి, మానవాతీత శక్తులు, మహిమల గురించి ప్రచారం చేసి ఒక ఆరా (aura) సృష్టిస్తారు. సాధారణంగా బాబాలు ఇలా పడుతారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఆయన అనుచరులు, భక్తులు తమ అనుకూల మీడియాలో, ట్విట్టర్లో ఇలాంటి ప్రచారం ఒకటి మొదలుపెట్టారు. రాష్ట్రంలో కరోనాని అదుపు చేయడం తనవల్ల కాదని జగన్ ఒప్పుకొని, చంద్రబాబుకి అధికారం […]
కరోనా వైరస్‌తో అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. ఏడు లక్షలకు పైగా బాధితులు, 41 వేల మరణాలు అమెరికాలో సంభవించాయి. వైరస్ వ్యాపిస్తున్న ప్రారంభంలో లాక్ డౌన్ విధించేందుకు ససేమిరా అన్న అధ్యక్షుడు ట్రంప్.. చివరకు తగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. లాక్ డౌన్ విధించిన ట్రంప్ వైరస్ కట్టడికి చర్యలు చేపట్టారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యేలా స్టేట్ ఎట్ హోమ్ లాంటి కఠిన ఆంక్షలు పలు రాష్ట్రాలు విధించాయి. ఈ ఆంక్షలను ఎత్తివేయాలని దేశవ్యాప్తంగా భారీ నిరసన […]
కరోనా వైరస్ కు ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేనందున ఆ వ్యాక్సిన్ కనుగొనేంతవరకు సామాజిక దూరం పాటించడం మరికొన్నేళ్ళు తప్పకపోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ప్రజలు గుంపులుగా ప్రజాబాహుల్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం లాంటివి నిషేదించక తప్పదంటున్నారు . రాబోయే చలికాలంలో సార్ వైరస్ మళ్ళీ సోకే ప్రమాధం ఉందని కరోనా వైరస్ కారణమైన సార్స్ మల్లీ తలెత్తే ఆ ప్రమాధం అంచనా ఉహాకు కూడా అందనంత భారీగా ఉంటుదని ఈ లోగా వ్యాకిన్ కనుగొనడం అసాద్యం కాబట్టి […]
కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కుదేలైపోయిన విషయం అందరికీ తెలిసిందే. వైరస్ దెబ్బ అమెరికాలోని ఏఏ రంగాలను ఎంతెంత దెబ్బ తీసిందనే విషయమై ఇంకా స్పష్టమైన వివరాలు లేవులేండి. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐటి, ఆటోమొబైల్, సేవలు, ఉత్పత్తి, పర్యాటక రంగాలపై బాగా ప్రభావం చూపటం ఖాయమని ఆర్ధికవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. సో ఈ అంచనాల ప్రకారం లోతైన విశ్లేషణలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించాడు. వివిధ రంగాలకు జరిగిన నష్టాలు, […]
ప్రపంచం ఆపత్కాలంలో ఉన్న సమయంలో భారత్ తన మానవత్వాన్ని చాటుకుంది. కరోన వైరస్ నివారణలో మంచి ఫలితాలనిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు 24 రకాల ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. గత నెల 25వ తేదీన నిషేధం విధించగా.. రెండు వారాల్లోనే దాన్ని భారత్ తొలగించి ప్రపంచానికి అండగా నిలిచింది. అమెరికా, యూరప్ ఖండంలో కరోన వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తమకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔషధాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు […]
పేరుకు అగ్రరాజ్యం.. ప్రపంచ దేశాలకు పెద్దన్న.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం.. అతిపెద్ద ఆయుధ, రక్షణ, వైద్య వ్యవస్థ కలిగిన దేశం.. ఇవన్నీ ఒక కంటికి కనిపించని వైరస్ చేతిలో చిన్నబోయాయి. కొన్ని రోజుల కిందట వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ వైరస్లు తమ దేశాన్ని ఏమీ చేయలేవని ప్రగల్బాలు పలికారు. తమ దేశంలో దాని ప్రభావం ఏమీ ఉండదని బీరాలు పలికారు. అందుకే ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు […]
అమెరికాలో కరొనా మహమ్మారి రోజు రోజుకి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. పరిస్తితి ఒక్కసారిగా అదుపు తప్పడంతో వైట్ హౌస్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరొజే కొత్తగా 10 వేల కరొనా పాజిటివ్ కేసులు నమోదవవడం పట్ల తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా కరొనా భాదితుల సంఖ్య 54 వేలు దాటింది. ఇదిలా వుంటే మరోవైపు మృతుల సంఖ్య కూడా రోజూరోజుకి పెరుగుతుంది. బుధవారం ఒక్కరొజే 150 మందికి […]